المدة الزمنية 10:2

Sarali Swaralu | | Carnatic Music Lessons for Beginners in Telugu | | Sarali Varisai | | Lakshminivasa

774 297 مشاهدة
0
30.9 K
تم نشره في 2021/06/26

Hi.. I am Kolla Srinivas Rao Welcome to our youtube channel Lakshminivasa Musical Academy App Links: https://lakshminivasamusicalacademy.blogspot.com/2023/03/best-apps-for-music-learners-sruthi.html Online Class Details : https://lakshminivasamusicalacademy.blogspot.com/p/online-class-details.html Song Notation List : https://lakshminivasamusicalacademy.blogspot.com/p/song-notations-with-youtube-tutorials.html 💕 My Most Watched Videos 💕 What is Shruthi : /watch/Qbt1upFx15Ux1 What is Laya : /watch/UdNPb5j90Hz9P 16 Swarasthanas : /watch/A1OkaRQ-Rac-k 🛑 Recommended Video Series You Should Check Out! 🛑 Carnatic Vocal : /watch/8oft9JyNM0uBXdmEkh3fXXjsLx0rCAM4LP=tsil&wMesjImhmi1ht Song Notations: /watch/J8wVZ45QOslDMzMyRYBMCUjsLx0rCAM4LP=tsil&0T2NLTs1X_F1V Music Director Series : /watch/HOCt03k6NbRR5E5rxvqZ1VjsLx0rCAM4LP=tsil&8htq6D78iau8t Raga Visleshana : /watch/x59WbZfE0JggnLncY4_HvWjsLx0rCAM4LP=tsil&sHQL-VFYpNnYW Raga Based Film Songs : /watch/NNUCkewSLLRwLvFAcAqQTWjsLx0rCAM4LP=tsil&4wfgYZUhLHjhC My Compositions : /watch/cOXkqlV2QnqV758H4_x8xVjsLx0rCAM4LP=tsil&suf1sE-4ybO4k Recording Tutorials : /watch/kuQ5EPxIQPZiHm9jqIJt8WjsLx0rCAM4LP=tsil&k-R8w-yFDWHF5 Our Social Links- WEBSITE : https://lakshminivasamusicalacademy.blogspot.com TELEGRAM : https://t.me/Lakshminivasamusicalacademy WHATSAPP : https://wa.me/+ 919248951498 FACEBOOK : https://www.facebook.com/LakshminivasaMusicalAcademy INSTAGRAM : https://www.instagram.com/lakshminivasamusicacademy/ To Financially Support the channel Google pay , phonepe : 9248951498 #lakshminivasamusicalacademy #telugupianoclasses #keyboardtutorial

الفئة

عرض المزيد

تعليقات - 1189
  • @
    @pastorgabrielsongsnsvpuram31منذ 2 سنوات సంగీతం నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారికి మీ ద్వారా అనేకమందికి ఇది మంచి అవకాశం దేవుడు మిమ్మల్ని దీవించును గాక 149
  • @
    @muralimohan2297منذ 3 سنوات చాలాబాగుందమ్మా. సంగీతము నేర్చుకోవాలి అనుకునే ఆసక్తి కలవారికి చక్కటి అవకాశమిది.కృతజ్ఞతలు . 186
  • @
    @ai...k.1612منذ 2 سنوات సోషల్ వెబ్సైట్ లను ఇలా కూడా వాడవచ్చు అని మీలాంటి వారు కొందరు నిరూపిస్తూ వున్నారు.. మంచి సంతోషం.. 170
  • @
    @tarunkumarmamidi7723منذ 2 سنوات మాలాంటి మారుమూల గ్రామాల్లోని మరియు సంగీతం బోధకులు అందుబాటులో లేనివారికి ఇదొక మంచి అవకాశం అమ్మా! ధన్యవాదములు 14
  • @
    @padma.janardhanمنذ 2 سنوات సంగీతం నేర్చుకోవాలని అనుకునే వారికి మంచి అవకాశం ధన్యవాదములు baba bless you beta 36
  • @
    @eshwarammajannu2407منذ 2 سنوات సంగీతం నేర్చుకోవాలనుకునే నాలాంటి వారికి సోషల్ మీడియా ద్వారా ఇలా కూడా గురువుగారు దొరకడం చాలా అదృష్టం. చాలా చాలా ధన్యవాదములు తల్లి. చాలా వివరంగా చెప్పారు. ఈరోజు నుండే నేను మీ శిష్యురాలిని. 6
  • @
    @balakoteswararaomandapati704منذ 2 سنوات మీ గాత్రం చాలా బాగుంది. అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు. ధన్యవాదాలు 130
  • @
    @shyamch2687منذ 2 سنوات సోషల్ మీడియా ను సంగీత తరగతులకు చక్కటి వేదికగా ఎంచుకుని విలువైన, ఆశక్తికర పాఠాలను వివరించినందుకు మీకు ధన్యవాదాలు 5
  • @
    @pitcheswararaoyalamanchili5274منذ 3 سنوات కాలంలు, తాళం, శృతి గురించి అందరకీ అర్థం అయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు థాంక్యూ అమ్మా.గురువు గారు కీబోర్డు బాగా ప్లే చేశారు. గురువు గారికి. 63
  • @
    @jeremiahkothuri2369منذ 2 سنوات చాలా బాగా నేర్పించారు మేడం, చాలా థాంక్స్! ఇలా నేర్పించాలని మాప్రార్దన. సంగీతం మాప్రాణం, మీకుశతకోటి వందనం. 7
  • @
    @bethelprayerfellowship8048منذ 2 سنوات ఆశక్తిగల అనేకులకు ఉపయోగపడే ఆలోచనతో ముందుకు వచ్ఛిన మీకు వంధనములు. 3
  • @
    @satyakitchenintelugu5750منذ 2 سنوات సంగీతం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలాఇష్టంమీ వీడియో చూస్తూ సంగీతం గురించి తెలుసుకుంటున్నాను కృతజ్ఞతలుమీకు 3
  • @
    @awcpreschool413قبل 3 أشهر Sister మీరు వివరించి చెప్పిన విధానం బాగుంది దేవుడు మిమ్మల్ని దివించును గాక
  • @
    @adityaprasad6331منذ 2 سنوات శుభాభినందనలు అమ్మా సంగీత ప్రియులకు ముఖ్యంగా సంగీతం నేర్చుకునే వారికి, సంగీతం పట్ల ఆసక్తి కలవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మంచి ప్రయత్నం. చాలా బాగుంది, ధన్యవాదాలండీ 28
  • @
    @kushihomeمنذ 2 سنوات Me lanti valu ma generation lo ununte bagundedi anipinchedi.i love music very much.singer avvali ane korika theeripoyedi.me videos chusthu ipudu nerchukuntunanu.thank u very much..
  • @
    @skniveditha386منذ 2 سنوات No words sister.u r amazing thanks for your classes. God bless u more n more 23
  • @
    @parameshwar.revellaparames4997منذ 2 سنوات చాలా బాగుంది అమ్మ మీరు చెప్పే విధానం సులువుగా నేర్చుకోవచ్చు 2
  • @
    @meenakshicreatives2130منذ 3 سنوات అందరికీ పనికొచ్చే వీడియో ముఖ్యంగా సంగీత ప్రియులకు మీ మంచి ఆలోచన కు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను రా తల్లి నా కన్నా చిన్న దానివి కదా 53
  • @
    @venumandapelli504منذ 2 سنوات చాలా బాగా చెప్తున్నారు, ధన్యవాదాలు మీకు. సంగీతం నేర్చుకోవడము అంటే interest ఉండేది. 2
  • @
    @bernardraju4514منذ 2 سنوات అభినందనలు ! సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా మీరు అందించిన తీరు బాగుంది. 1
  • @
    @venkatmalladi5642منذ 2 سنوات చక్కగా సరిగమల సుగంధ పరిమళం
    పంచుతు న్న మీకు ధన్యవాదములు
  • @
    @kanthituraga8103منذ 2 سنوات చాలా బాగుంది, చాలా చాలా ధన్యవాదాలు. మంచి ప్రయత్నం.నాకు సంగీతం పట్ల ఆసక్తి ఉన్నా , నేర్చు కోవటం కుదరలేదు. నాకు ఒక వారంలా ఉంది. ఇకపై నేను మీ ద్వారా నేర్చుకుంటాను
  • @
    @Sarashealthyhomeمنذ 2 سنوات ఇటువంటి వీడియో కోసమే ఎదురు చూస్తున్న. Thank you so mutch. చాలా క్లియర్ గా చెప్తున్నారు 3
  • @
    @batchusrinivas1417منذ 2 سنوات చాలా బాగుందండి. కొత్తగా నేర్చుకునేవారికి చాలా ఉపయోగం. 1
  • @
    @ramaraju552منذ 2 سنوات Namasthey
    Very nice explanation and good voice.
    Goddess Saraswathi blessings are always with you
    5
  • @
    @kothakondaanand1544منذ 2 سنوات చాలా చాలా బాగుంది విడియో gud Anand Hyderabad
  • @
    @jyothiloolyoamula3022منذ 2 سنوات Really very nice idea to start this music classes for intrested people. Nice voice. 7
  • @
    @shanthiraj8750منذ 2 سنوات సంగీతం నేర్చుకోవాలి అనే నా లాంటి వాళ్ళకి మంచి వీడియో చక్కగా బాగా వివరించారు. మీకు ధన్యవాదములు 1
  • @
    @varahakrishnachesetti6149منذ 2 سنوات మీ వీడియో ద్వారా సంగీతం నేర్చుకోవడం సాధ్యమేనా మేడం. ఎందుకో నాకు సంగీతం నేర్చుకోవాలని ఈ మధ్య అనిపిస్తుంది. నేను పాటలు పాడతాను. విన్న వారంతా నా గాత్రం బావుందని, సంగీతం నేర్చుకుంటే బావుంటుందని సలహా ఇస్తున్నారు. నాకు సమయం కేటాయించే అవకాశం లేదు. యుట్యూబ్ ద్వారా నేర్చుకోవడం తీరిక వేళల్లో బావుంది. మీరు చేసిన వీడియో వల్ల ఎందరికో మేలు జరుగుతుంది. ధన్యవాదములు సిస్టర్ ✍️ ....وسعت
  • @
    @umasai5701قبل 7 أشهر చాలా బాగుంది అమ్మ నాకు నేర్చుకోవాలని
    ఉంది❤
  • @
    @user-yh7lo6mf1sالعام الماضي చాల మంచి ఆలోచనా అమ్మ మీకు ధన్యవాదాలు తల్లి
  • @
    @maratikrushnaiah4522منذ 2 سنوات Chala baga paduthunnarandi cheppadaniki matal levu ,very good teacher ,free classes dvara enthomandi peda learners ku help chesinavalu avuthunnaru sooooo geat
  • @
    @sharmilakolli4869منذ 2 سنوات Chaala thanksand,i for uploading this video! Naaku chinnappati nunchi sangeetham nerchukovalani aasa. Naaku 47 years! Inthavaraku naa aasa theeraledhu! Now I am learning! So happy!
  • @
    @jayaramchallaمنذ 2 سنوات చాలా అద్భుతంగా చెప్పారు మీ పాఠాలని మేము వినాలనుకుంటున్నాను మరిన్ని వీడియోలను పంపాలని కోరుకుంటున్నాం 1
  • @
    @sreeram3057منذ 2 سنوات Mee vishala hrudayaniki Thappakunda konthaina nerchukovadanki praytnistanu
  • @
    @usharanipatnaik2885منذ 2 سنوات సంగీతం నేర్చుకోవాలి అనుకున్న వారికి మంచి అవకాశం ఇచ్చారు, మీ వాయిస్ చాలా బాగుంది,మీకు ధన్యవాదములు తల్లి 7
  • @
    @PRABHUBHUSHANOFFICIALمنذ 2 سنوات అద్భుతమైన గాత్రం,ఎందరికో ఉపయోగకరమైన పాఠాలు. 1
  • @
    @SonySony-cj1bjمنذ 2 سنوات మీ గాత్రం చాలాబాగుంది నేర్పించే తీరు బాగుంది నేను మీతోపాటు సాధన చేశాను నావయస్సు 67 సంవత్సరాలు నాచిన్నప్పటినుంచి సంగీతం నేర్చుకోవాలన్న ఆశ వుండేది కానీ అధితీరలేదు నాస్వరం చాలా బాగావుంటుంది ఘంటసాల గారి పాటలు పాదేవాడిని ప్రస్తుతం కీర్తనలు పాడుతుం టాను నాకుపాటలంటే చాలా ఇష్టం పాడేవార న్నా మరీ ఇష్టం ....وسعت
  • @
    @harshavardhanonlineclasses9126قبل 7 أشهر ధన్యవాదములు చాలా బాగ నేర్చుకోవచ్చు madam
  • @
    @msacharyacreations3049منذ 2 سنوات చాలా బాగుందమ్మా ఇంకా ఎన్నెన్నో విధాల ప్రయత్నాలు చేస్తూ సంగీత సాధన మీ కీర్తి దశ దిశలా విస్తరించాలని మనస్పూర్వకంగా కోరుతూ కళామతల్లి ముద్దుబిడ్డ మీకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను 1
  • @
    @gandimvijayaratnaمنذ 2 سنوات Bhagavanthudu nindu 100 yellu ninnu deevinchalamma god blessyou bangaru talli.
  • @
    @gaddamshilpaprasad7894منذ 2 سنوات Wow super madam.. your doing good job madam.. .. it's useful to music learners.. keep it madam.. 7
  • @
    @metlajonathan682منذ 2 سنوات చాలా మంచిగా వివరించారు మీకు ధన్యవాదములు 2
  • @
    @amareswararaokunapureddy6108قبل 6 أشهر Wonder full teaching. The way you are telling very nice
  • @
    @ravimohan8295قبل 11 أشهر God bless you ma'am, swaramulapai manchi avagahana kalpincharu, dhanyavadamulu
  • @
    @DurgabhavaniPinamaka-mw9soقبل 4 أشهر Exlent medam chala Baga training estunnaru
  • @
    @bhanumathiachanta6795منذ 2 سنوات ధన్యవాదాలు
    చక్కగా నేర్పిస్తున్నారు
  • @
    @sunisowmya3552منذ 2 سنوات Thank you so much ma'am, detailed ga chepinaduku, from today onwards I will follow you 3
  • @
    @sripadasriramachandramurty4953منذ 2 سنوات Superb talli. You are looking like goddess Saraswati. God bless you.
  • @
    @pvjayalakshmi9696منذ 2 سنوات Excellent madam సంగీతము నేర్చుకోవాలి అనుకొనే వాళ్ళ కి బాగా చెప్పేరు
  • @
    @sathyasaigeethamمنذ 2 سنوات Excellent video. Very useful for learners. 4
  • @
    @kalyanik4455منذ 2 سنوات చాలబాగా అర్థం అయ్యింది అమ్మా,ధన్యవాదములు. 1
  • @
    @srinivasaraoaddagarla7755منذ 3 سنوات What beautiful explanation. Thank you mam 11
  • @
    @umamaheswari4283منذ 2 سنوات Rupai labam lekunda em pani cheyani varunna ee lokam lo melantivarukuda vunnaramma. Hats off ma
  • @
    @yanamandrasudha431قبل 11 أشهر అమ్మ చాలా బాగా చెప్పారు అమ్మ చిన్నప్పుడు నేర్చుకున్నాను ధన్య వాదాలు అమ్మ 1
  • @
    @PushpaLatha-tq2ucمنذ 2 سنوات Meeru andariki mee Vidya nu andariki nerpadaaniki manasuchesaru Anduke manchimanasu meedi God will bless u
  • @
    @prathipatipratap4983منذ 2 سنوات Your class is simple and easy mam!
    Thank you for initiating the class. I am personally very thankful to you.
    8
  • @
    @anilcreations6088منذ 2 سنوات Excellent mathaji meere naa guruvu gaaru today nundi
  • @
    @SV-gz9buالعام الماضي Challa clear ga vundhi
    Thank You God Bless You Amma
  • @
    @rohinireddy7256منذ 2 سنوات చాలా చాలా బాగుంది. మీ గాత్రం విన్నాక సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది.
    అందుకే subscribed
    1
  • @
    @bonthularamanamma584منذ 2 سنوات Sangeetha ప్రియులకు బాగా పాడి వినిపించారు బాగుంది బంగారం ఉచిత తరగతులు కూడాచక్కటి vocal
  • @
    @premakiranamقبل 10 أشهر madum మీరు videos చాలా బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు, చాలా చాలా ధన్యవాదాలు, దయచేసి వీణ కు, సితారా కు వ్యత్యాసం చెప్పండి.
  • @
    @srinivasjalli6390منذ 2 سنوات Thank you very much. Online guruvugariki padabhivandanalu
  • @
    @jyothikasa4920منذ 2 سنوات Very nice we would like to see more of these. Thank You very much for this video. 5
  • @
    @lalithajoshi8490العام الماضي I wanted to learn music for long, watching this video made me so happy and I will definitely try! Thank you so much for doing this 5
  • @
    @h.sivanisathish8292منذ 2 سنوات హరే కృష్ణ‍♀️ ఏంటో మా మనసు ప్రశాంతంగా ఉన్నట్లు ఉంది ఈ వీడియో చూస్తుంటే. సంగీత సాధకులకు మీరు ఎంతగానో సహాయం చేస్తున్నారుకలకాలం సంతోons">షంగా వర్ధిల్లు బంగారం మీ ఆలోచనలకు జోహార్లు చెల్లి ....وسعت 3
  • @
    @divyakintada2567منذ 2 سنوات Great job andi. hatsoff to you.thank you .. 3
  • @
    @vijaykumarnarendramodi4991منذ 2 سنوات నా కూతురు కి సంగీతం నేర్పించాలి ఈ video చూసాక అనిపించింది tq u r telling very well god belss u medam ,,
  • @
    @satyasrinivas2620منذ 2 سنوات Meeru chala Baga nerputunnaru Sangeetaanni. Nenu kuda nerchukuntunna Mee daggara. Saraswati Devi nerputunnattundi
  • @
    @lalitha8547منذ 2 سنوات Chala bagundi .nenu chinnapudu sangeetham nerchukunnanu.sweet memory gurthuki vachindi. Very nice. Thank you so much. 1
  • @
    @vijayagouri5692منذ 2 سنوات Meeru cheppe sangeetham paathaalu chaala vupayogakaranga vuntunnai. Chala santhosham 1
  • @
    @dakshayanig4321منذ 2 سنوات Very nice Andi.. our family is not having any music background but I like music very much. I wanted my kid to join in music class. For kids which age is perfect to start learn music. 14
  • @
    @DegaSrinivasulu-bb9zeالعام الماضي Mee dwara naku sangeetam nercjukone avakasam labinchinandumu danyudanu.